ఫిల్మ్ డెస్క్- సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ప్రపంచం చాలా చిన్నదైపోయింది. ఎక్కడ ఏం జరిగినా క్షణాల్లో మన స్మార్ట్ ఫోన్ లోకి వచ్చేస్తోంది. రాజకీయ ప్రముఖులు, సెలబ్రెటీలు, సినిమా స్టార్స్ ఐతే తమకు సంబందించిన ప్రతి అంశాన్ని సోషల్ మీడియా ద్వార అందరికి తెలియజేస్తుంటారు. అదే సినిమా నటులైతే ఇక చెప్పక్కర్లేదు. తమ అభిమానులతో ఎప్పటికప్పుడు టచ్ లో ఉంటూ వారితో అన్ని విషయాలను పంచుకుంటూ ఉంటారు. ఇక సహజంగానే సినిమా వాళ్లకు సోషల్ మీడియాలో […]