95వ అకాడమీ అవార్డుల వేడుక ఘనంగా ముగిసింది. ఆదివారం రాత్రి అమెరికాలోని లాస్ ఏంజిల్స్‌లో జరిగిన ఈ వేడుకకు ప్రపంచ వ్యాప్తంగా ముందెన్నడూ లేని విధంగా భారీ స్పందన వచ్చింది. ఈ సారి ఏకండా భారతదేశానికి రెండు ఆస్కార్లు వచ్చాయి.