నేటి ఆధునిక సమాజంలో దాదాపు గ్యాస్ కనెక్షన్ లేని ఇల్లు ఉండదు. అయితే ప్రతీ ఒక్క కుటుంబానికి LPG గ్యాస్ కనెక్షన్ ఉన్నప్పటికీ.. ఈ గ్యాస్ సిలిండర్లకు సంబంధించిన విషయాలు వినియోగదారులకు తెలియవు. గ్యాస్ బండ నింపిచ్చామా? వాడామా? అంత వరకే సగటు వినియోగదారులు ఆలోచిస్తారు. కానీ అనుకోని ప్రమాదం గ్యాస్ సిలిండర్ ద్వారా జరిగితే.. ప్రమాద బీమా ఉంటుంది అన్న సంగతి చాలా మందికి తెలియదు. ఇక గ్యాస్ ఏజెన్సీలు సైతం ప్రమాద బీమాపై వినియోగదారులకు […]