భారతీయులతో సహా ప్రపంచం మొత్తం తనను గొప్ప బౌలర్‌గా కొనియాడుతుంటే.. తన సొంత దేశం పాకిస్థాన్‌లోని సోషల్ మీడియా యువత తనను మ్యాచ్ ఫిక్సర్‌గా అవమానిస్తుందంటూ.. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్ ఆవేదన చెందుతున్నాడు. ప్రపంచ క్రికెట్‌లో మంచి బౌలింగ్ ఫిగర్స్ ఉన్న వసీం అక్రమ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ బౌలర్స్‌లో ఒకడు. అందులో ఎలాంటి సందేహం లేదు. తన అద్భుతమైన బౌలింగ్ ఎబిలిటీతో వసీం అక్రమ్ ఎన్నో మ్యాచ్‌ల్లో పాకిస్థాన్‌ను ఒంటిచేత్తో గెలిపించాడు. […]
టీమిండియాలో ఒకటి తక్కువైంది..! ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టే క్రికెటర్లు.. క్రికెట్ సామ్రాజ్యాన్ని శాసిస్తున్న అత్యంత ధనిక క్రికెట్ బోర్డు.. ఆటగాళ్లకు ఏ చిన్న ఇబ్బంది రాకుండా సకల సౌకర్యాలు.. ఇలా అనేగా హంగులు, విలాసాలు ఉన్నా.. టీమిండియాలో ఒకటి తక్కువైంది..! కసి.. గెలవాలనే కసి తక్కువైంది. ప్రస్తుతం టీమిండియా క్రికెటర్లకు ఏ విషయంలోనూ లోటు లేదు. ప్రపంచంలోనే అత్యంత విలాసవంతమైన జీవితం వారి సొంతం.. ఇవన్నీ వారికి ఆటతోనే వచ్చాయి. కానీ.. ఆ ఆటతో దేశానికి, […]
సనత్ జయసూర్య.. శ్రీలంక క్రికెట్‌లో ఈ పేరు ఒక సంచలనం. కొన్నేళ్ల పాటు శ్రీలంక బ్యాటింగ్ లైనప్‌ను ముందుండి నడిపించిన దిగ్గజం. ఇండియన్ క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్‌తో పోటీ పడి మరీ పరుగుల వరద పారించాడు. ఓపెనర్ అంటే జయసూర్యలా ఉండాలనేలా పవర్ హిట్టింగ్‌తో విరుచుకుపడేవాడు. భారత్, ఆస్ట్రేలియా, పాకిస్థాన్ లాంటి జట్లపై అతనిదే ఆధిపత్యం. తన సూపర్ బ్యాటింగ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లో 20 వేలకు పైగా రన్స్ బాదిన జయసూర్య.. శ్రీలంక జట్లులోకి తొలుత […]
క్రికెట్‌లో అప్పుడప్పుడు వినిపించి దడపుట్టించే పదం మ్యాచ్ ఫిక్సింగ్. ఈ మహమ్మరి కొన్ని సార్లు క్రికెట్ విలువును దిగజార్చింది కూడా. ఆటగాళ్లు పరువు మర్యాదలను మంటగలిపి, ఆటను అసహించుకునేలా చేసిన సందర్భాలు అనేకం. టీమిండియా జట్టులోనూ ఈ భూతం తన ప్రతాపం చూపింది. ఇండియన్ క్రికెట్‌లో అత్యుత్తమ కెప్టెన్‌గా పేరొందిన అజహరుద్దీన్, స్టైలిష్ ఆల్‌రౌండర్‌గా ఉన్న అజయ్ జడేజా, స్పీడ్‌స్టర్ శ్రీశాంత్ ఈ ఫిక్సింగ్ భూతానికి బలైన వారే. అలాగే.. పాకిస్థాన్ మాజీ కెప్టెన్ వసీం అక్రమ్‌పై […]