Chandrababu Naidu: తెలుగు రాజకీయాలపై అవగాహన ఉన్నవారికి 1995 ఆగస్టు సంక్షోభం గురించి తెలిసే ఉంటుంది. సీనియర్ ఎన్టీఆర్ నుంచి చంద్రబాబు పార్టీని తీసుకోవటంపై ముందు నుంచి మిశ్రమ స్పందన వస్తూ ఉంది. చంద్రబాబు చర్యను కొంతమంది వెన్నుపోటుగా అభివర్ణిస్తుంటే.. మరికొంతమంది పార్టీని కాపాడుకోవటానికే చంద్రబాబు అలా చేశారని అంటూ ఉన్నారు. ఈ ఘటన జరిగి దాదాపు 20 ఏళ్లు దాటింది. 1995 ఆగస్టు సంక్షోభం గురించి ప్రజలు పూర్తిగా మరిచిపోయారు. అలాంటి ఈ సమయంలో చంద్రబాబు […]