సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక కొత్త ట్రెండ్ నడుస్తోంది. మొన్నటివరకు “పెద్ద స్టార్ ఉండాలి.. వందల కోట్లు ఖర్చు పెట్టాలి.. భారీ యాక్షన్ సీన్లు ఉండాలి” అనుకునేవాళ్లం. కానీ, మన ఆడియన్స్ ఇప్పుడు ఆ లెక్కలన్నీ మార్చేస్తున్నారు. ప్రేక్షకులకు కావాల్సింది కథ, కథనంలో దమ్ము మాత్రమే! ఒక సినిమా నచ్చితే.. అందులో పెద్ద స్టార్ ఉన్నారా లేదా, బడ్జెట్ ఎంత అని అస్సలు చూడరు. మనకు అస్సలు తెలియని కొత్త యాక్టర్స్ అయినా సరే.. నటన బాగుంటే […]