శ్రీవారికి 121 కిలోల బంగారం విరాళం. రికార్డు విరాళమిచ్చిన వర్ధమాన్ జైన్. ఏడుకొండలవాడికి 45 స్వర్ణాభరణాల కానుక. సీఎం సమక్షంలో ఆభరణాల సమర్పణ. రంగనాయక మండపంలో స్వర్ణ ప్రదర్శన. మూలవిరాట్టుకు కిరీటం, శంఖుచక్రాలు సిద్ధం. శ్రీవారి దర్శనం అనంతరం సీఎం సమీక్ష. తిరుమల శ్రీవారి సన్నిధిలో మరో సంచలన ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. టీటీడీ చరిత్రలోనే ఇప్పటివరకు ఎవరూ ఇవ్వని రీతిలో… ఏకంగా 121 కిలోల బంగారంతో తయారు చేసిన 45 స్వర్ణాభరణాలు ఏడుకొండలవాడికి కానుకగా అందనున్నాయి. […]