తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్న అర్నబ్ తుఫాన్ ఎట్టకేలకు తీరాన్ని దాటేందుకు మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. అయితే తుఫాన్ తీరం దాటగానే ముప్పు పూర్తిగా తొలిగిపోయిందని భావించి అజాగ్రత్తగా ఉంటే అది పెద్ద ప్రమాదానికి దారితీస్తుందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అసలు తుఫాను తీరం దాటిన తర్వాత ప్రకృతి ఎలా ఉంటుంది? సముద్రం నుంచి లభించే శక్తి నిలిచిపోతే వాతావరణంలో ఎలాంటి మార్పులు వస్తాయి? తుఫాన్ సముద్రంపై ఉన్నంతసేపు దానికి కావాల్సిన ఉష్ణశక్తి, నీటి […]