జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్ మరో గోల్డ్ మెడల్ గెలుచుకుంది. 4×400 మీటర్ల రిలేలో మహిళల బృందం పసిడి పతకాన్ని కైవసం చేసుకుంది. కిరణ్ పహల్, పూవమ్మ మచెట్టిర, ప్రాచి, విత్య రామ్రాజ్లతో కూడిన టీమ్ అగ్రస్థానంలో నిలిచింది. బహ్రెయిన్, చైనా వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఈ ఆసియా క్రీడల్లో ట్రాక్ అండ్ ఫీల్డ్ విభాగంలో భారత్కు ఇదే తొలి స్వర్ణ పతకం. మరోవైపు, 4×400 మీటర్ల రిలే ఫైనల్స్లో పురుషుల […]