హైదరాబాద్‌లోని నాగోల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. తట్టి అన్నారం గ్రామ సమీపంలో నిర్మానుష్య ప్రదేశంలో ముళ్లపొదల్లో ఒక మహిళ మృతదేహం పడి ఉన్న ఘటన స్థానికంగా కలకలం రేపుతుంది. మార్నింగ్ టైంలో అటుగా వాకింగ్‌కి వెళ్లిన స్థానికులు, కొందరు మార్నింగ్ వాకర్స్ కొద్ది దూరంలో కుక్కలు గుంపుగా చేరి ఏదో పీక్కుతింటుండటాన్ని గమనించారు. దగ్గరకు వెళ్లి చూసేసరికి వారి వెన్నులో వణుకు పుట్టింది. కుక్కలు తింటున్నది ఏ జంతువునో కాదు.. […]