టాప్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ చుట్టూ ఇండస్ట్రీలో మునుపెన్నడూ లేని విధంగా ఒక రేంజ్ డ్రామా నడుస్తోంది. డ్యాన్స్ యూనియన్ గొడవలతో మొదలైన ఈ రచ్చ.. ఇప్పుడు ఏకంగా ఆయన కెరీర్‌కే బ్రేకులు వేసేలా టర్న్ తీసుకుంది. జానీ మాస్టర్‌కు కోలుకోలేని షాకిస్తూ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ తీసుకున్న సంచలన నిర్ణయం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.యూనియన్ నియమ నిబంధనలను ఉల్లంఘించారంటూ, ఫెడరేషన్ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారంటూ జానీ మాస్టర్‌పై సహాయ నిరాకరణ అస్త్రాన్ని […]