ఆసియా క్రీడల వేదికగా భారత త్రివర్ణ పతాకం సగర్వంగా రెపరెపలాడుతోంది. మన దేశ క్రీడాకారులు అద్భుతమైన ప్రదర్శనతో పతకాల పట్టికలో దూసుకుపోతున్నారు. ఒక్కే రోజు… భారత్ ఖాతాలో ఏకంగా మూడు స్వర్ణ పతకాలు చేరాయంటే మనోళ్ల జోరు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు! ఇటు షూటింగ్ రేంజ్‌లో, అటు ఆర్చరీ టార్గెట్‌పై భారత అథ్లెట్లు గురి తప్పుకుండా పసిడి పతకాలను కొల్లగొడుతున్నారు. ఇప్పటికే భారత్ సాధించిన స్వర్ణాల సంఖ్య 9కి చేరుకుంది. మొదటగా షూటింగ్ విభాగం […]