SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » ipl 2021 » Punjab Player Deepak Hooda Come Under Anti Corruption Unit Match Fixing Radar

ఐపీఎల్‌ లో ఫిక్సింగ్‌ కలకలం.. నిఘా పరిధిలోకి పంజాబ్‌ ప్లేయర్‌ దీపక్‌ హుడా!

  • Written By: Tirupathi Rao Tirumalasetty
  • Updated On - Thu - 23 September 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఐపీఎల్‌ లో ఫిక్సింగ్‌ కలకలం.. నిఘా పరిధిలోకి పంజాబ్‌ ప్లేయర్‌ దీపక్‌ హుడా!

మంగళవారం దుబాయి వేదికగా జరిగిన పంజాబ్‌ కింగ్స్‌- రాజస్థాన్‌ రాయల్స్‌ మ్యాచ్‌లో అనూహ్యంగా రాజస్థాన్‌ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆఖరి ఓవర్లో 4 పరుగులు చేయలేక.. 2 పరుగుల తేడాతో మ్యాచ్‌ను రాజస్థాన్‌కు సమర్పించుకున్న పంజాబ్‌ టీమ్‌పై తాజాగా కొత్త ఆరోపణలు వినిపిస్తున్నాయి. పంజాబ్‌- రాజస్థాన్‌ మ్యాచ్‌లో ఫిక్సింగ్‌ జరిగిందా అన్న అనుమానం, ప్రశ్నలు వెల్లువెత్తాయి. మ్యాచ్‌లో దీపక్‌ హుడా పెద్దగా ప్రదర్శన చేయకపోయినా.. అతని పేరు మరో విషయంలో బాగా వినిపిస్తోంది. మ్యాచ్‌కు కొన్ని గంటల ముందు దీపక్‌ హుడా చేసిన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్టు ఇప్పుడు హాట్‌ టాపిక్‌గా మారింది. హెల్మెట్‌ ధరిస్తున్న ఫొటో ఒకటి పెట్టి హుడా ‘హియర్‌ వ్యు గో’ అంటూ పోస్టు పెట్టాడు. ఈ పోస్టుకు సంబంధించి బీసీసీఐ యాంటీ కరప్షన్‌ యూనిట్‌ రంగంలోకి దిగింది.

Deepak Hooda tweetరంగంలోకి బీసీసీఐ ఏసీయూ

ఏ మ్యాచ్‌ అయినా ప్లేయింగ్‌ లెవెన్‌ వివరాలు ఎవరూ బహిర్గతం చేయకూడదు. టాస్‌ వేసే సమయంలో కెప్టెన్‌ ఆ వివరాలను అంపైర్‌కు అందజేస్తారు. అంతకన్నా ముందు ఎవరూ తాను ఆడబోతున్నట్లు గానీ, మరెవరి వివరాలను బయటపెట్టకూడదు. కానీ, దీపక్‌ హుడా పెట్టిన పోస్టు మాత్రం అతను గేమ్‌లో ఉండబోతున్నట్లు సూచించాడు. ఇది ఎవరైనా బుకీలకు సూచనగా పెట్టాడా అన్న కోణంలో పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం దీపక్‌ హుడా ఫిక్సింగ్‌ నిఘా పరిధిలో ఉన్నాడు. ఈ ఒక్క పోస్టుతో దీపక్‌ హుడా అధికారుల సర్వేలైన్స్‌లోకి చేరాడు. సాధారణంగా అందరి పోస్టులను పరిశీలించే అధికారులు దీపక్‌పై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఆటగాళ్ల ప్రవర్తనకు సంబంధించి ఏం చేయాలో, ఏం చేయకూడదో ముందే నిబంధనలు క్షుణ్ణంగా ఉన్నాయి.

ఆఖరి ఓవర్లో ఏం జరిగింది?

ఆఖరి ఓవర్లో పంజాబ్‌ విజయం కోసం 4 పరుగులు చేయాల్సి ఉంది. అందరూ ఫిక్స్ అయిపోయారు పంజాబ్‌ విజయం ఖాయమని. అప్పటికే ఫుల్‌ ఫామ్‌లో ఉన్న నికోలస్‌ పూరన్‌(22 బంతుల్లో32 పరుగులు) కొట్టేస్తాడని భావించారు. కానీ, ఆఖరి ఓవర్‌ మూడో బంతిని కనెక్ట్ చేయబోయి నికోలస్‌ పూరన్‌.. సంజూ శాంసన్‌కు చిక్కాడు. అతని తర్వాతి స్థానంలో వచ్చిన దీపక్‌ హుడా నాలుగో బంతిని ఎర్లీగా రియాక్ట్‌ అయ్యి మిస్‌ చేశాడు. తర్వాత ఆఖరి ఓవర్‌ ఐదో బంతిని షాట్‌ ఆడబోయి టాప్‌ ఎడ్జ్‌ తీసుకుని హుడా శాంసన్‌కు చిక్కాడు. ఆఖరి బంతికి 3 పరుగులు చేయాల్సి ఉండగా ఫాబియన్‌ అలెన్‌ ఆఖరి బంతికి ఒక్క పరుగు కూడా చేయలేదు. మొత్తం ఈ మ్యాచ్‌ జరిగిన తీరును చూసి అభిమానులు, విశ్లేషకుల్లో కొంత అనుమానాలు అయితే వ్యక్తమయ్యాయి. దీపక్‌ పోస్టు వివాదంతో ఫిక్సింగ్‌ అన్న మాటలు వెలుగులోకి వచ్చాయి.

Join Our Whatsapp Channel

పంజాబ్‌ కింగ్స్‌- రాజస్థాన్‌ రాయల్స్‌ మ్యాచ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో మాకు తెలియజేయండి.

Tags :

  • Deepak Hooda
  • Ipl 2021
  • Punjab Kings
Read Today's Latest ipl 2021NewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

పంజాబ్ కు పాండ్య,ముంబైకి అర్ష్ దీప్..

హార్దిక్ పాండ్యకు ముంబై గుడ్‌బై? పంజాబ్‌కు హార్దిక్.. ముంబైకి అర్ష్‌దీప్!

  • Shubman Gill: గుజరాత్ టైటాన్స్​కు గుడ్ బై చెప్పనున్న గిల్? ఆ ఫ్రాంచైజీలోకి భారత ఓపెనర్!

    గుజరాత్ టైటాన్స్​కు గుడ్ బై చెప్పనున్న గిల్? ఆ ఫ్రాంచైజీలోకి భారత ఓపెనర్!

  • Chennai Super Kings: ఆ ఒక్క విషయంలో వరస్ట్​గా CSK.. అందరి కంటే టాప్​లో పంజాబ్ కింగ్స్!

    ఆ ఒక్క విషయంలో వరస్ట్​గా CSK.. అందరి కంటే టాప్​లో పంజాబ్ కింగ్స్!

  • IPL 2023: పంజాబ్ కింగ్స్ చెత్త రికార్డు.. ఈ జట్టుకు క్రికెట్ అవసరమా?

    పంజాబ్ కింగ్స్ చెత్త రికార్డు.. ఈ జట్టుకు క్రికెట్ అవసరమా?

  • Shikhar Dhawan: అదే మా కొంపముంచింది.. పంజాబ్ ఓటమిపై స్పందించిన ధావన్!

    అదే మా కొంపముంచింది.. పంజాబ్ ఓటమిపై స్పందించిన ధావన్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • అమర జవాన్ కూతురి పెళ్లి బాధ్యత తీసుకున్న సైనికులు..

  • ఒక్క తప్పుతో మీ అకౌంట్ హ్యాకర్ల చేతిలోకి.. కేంద్రం వార్నింగ్!

  • ప్రేమజంటపై కర్రలతో దాడి.. 8 మంది మైనర్లకు పోలీసుల మాస్ ట్రీట్‌మెంట్!

  • పెళ్లి వేడుకలో భారీ చోరీ.. CCTVలో షాకింగ్ దృశ్యాలు

  • ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం.. ఇద్దరు డాక్టర్లపై రోగి దాడి.. వైద్యుల ఆందోళన!

  • త్రిష పొలిటికల్ ఎంట్రీకి తొలి అడుగు?

  • బంగారం ధరలకు భారీ షాక్.. భారీగా పెరిగిన పసిడి ధరలు!

Most viewed

  • నవంబర్ 20న టాలీవుడ్‌లో స్పేస్ వార్.. 'ఆకాశంలో ఒక తార' Vs 'డియర్ ఆస్ట్రోనాట్'!

  • ఏళ్లుగా మిస్టరీగా జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. హైకోర్టు ఆదేశాలతో మళ్లీ దర్యాప్తు!

  • కాస్టింగ్ కౌచ్‌పై రమ్యకృష్ణ సంచలన వ్యాఖ్యలు.. ఆనాటి సినిమా షూటింగ్ కష్టాలు తెలిస్తే షాకే!

  • ఆటో డ్రైవర్ల ఖాతాల్లోకి రూ.15,000.. ఏపీ ప్రభుత్వం నుంచి డబుల్ ధమాకా!

  • పాతబస్తీలో ఘోరం.. భార్యను కత్తితో చంపి చిన్నారితో భర్త పరారీ!

  • హైదరాబాద్‌లో మళ్లీ ఐమ్యాక్స్ సందడి.. ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో మహేశ్ బాబు కొత్త థియేటర్!

  • వరంగల్‌లో తీవ్ర విషాదం.. అప్పుల బాధతో దంపతుల బలవన్మరణం.. పెంపుడు కుక్కకు విషం!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam