SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » ipl 2022 » David Warner Finally Opens Up On Controversy With Srh

తనకు జరిగిన అవమానంపై తొలిసారి నోరువిప్పిన డేవిడ్‌ వార్నర్‌

  • Written By: Sayyad Nag Pasha
  • Published Date - Fri - 7 January 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
తనకు జరిగిన అవమానంపై తొలిసారి నోరువిప్పిన డేవిడ్‌ వార్నర్‌

ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌లో ఆస్ట్రేలియన్‌ స్టార్‌ క్రికెటర్‌ డేవిడ్‌ వార్నర్‌ చాలా కాలంగా ఉన్నాడు. 2022 ఐపీఎల్‌ సీజన్‌కు ముందు అన్ని జట్లు మెగా వేలానికి వెళ్లనున్నాయి. వేలానికి ముందు అన్ని జట్లు కొందరు ఆటగాళ్లను రిటైన్‌ చేసుకున్నాయి. కానీ సన్‌రైజర్స్‌ మాత్రం తమకు ట్రోఫీ అందించిన సక్సెస్‌ఫుల్‌ కెప్టెన్‌ వార్నర్‌ను రిటైన్‌ చేసుకోలేదు. అంతకు ముందే.. వార్నర్‌ను జట్టు కెప్టెన్‌గా తొలగించి, అతనిస్థానంలో న్యూజిలాండ్‌ కెప్టెన్‌ కేన్‌ విలియమ్సన్‌ను కెప్టెన్‌గా నియమించి విషయం తెలిసిందే.

అ తర్వాత ప్లేయింగ్‌ ఎలెవన్‌ నుంచి కూడా వార్నర్‌ను తప్పించింది SRH మేనేజ్‌మెంట్‌.. ఈ నిర్ణయంపై SRH ఫ్యాన్స్‌ కూడా అసంతృత్తి చెందారు. ఇక అక్కడి నుంచి వార్నర్‌కు, SRH మేనేజ్‌మెంట్‌కు గ్యాప్‌ పెరుగుతూ వచ్చింది. SRH వార్నర్‌ను అవమానించిందంటూ సోషల్‌ మీడియాలో క్రికెట్‌ ఫ్యాన్స్‌ వార్నర్‌కు మద్దతు తెలుపుతూ.. SRHను తిట్టిపోశారు. 2021 ఐపీఎల్‌ సీజన్‌లో SRH ప్రదర్శన చాలా దారుణంగా ఉంది. పాయింట్ల పట్టికలో అట్టడుగుస్థానంలో నిలబడింది.

ఇక 2022 సీజన్‌ కోసం జరిగే మెగా వేలంలో వార్నర్‌ ఆర్సీబీకి ఆడనున్నట్లు ప్రచారం మొదలైంది. వీటన్నింటి నేపథ్యం వార్నర్‌ మొదటి సారి SRHలో తనకు జరిగిన అవమానంపై స్పందించాడు. తనను కెప్టెన్‌గా తొలగించారు సరే.. ఆ తర్వాత ప్లేయింగ్‌ ఎలెవన్‌ నుంచి కూడా తప్పించడం తనను చాలా బాధకు గురిచేసిందని వార్నర్‌ వాపోయాడు. అలా చేయడం జట్టులోని జూనియర్లకు ఎలాంటి సందేశాన్ని ఇస్తుందో చెప్పండి అంటూ ప్రశ్నించాడు. భవిష్యత్తులో తమ పరిస్థితి కూడా ఇంతే అనే ఒక నెగిటివ్‌ మెసేజ్‌ వారికి పోదా? అని ప్రశ్నించాడు.

David Warner Open up about SRH

SRH ఫ్యాన్స్‌ తనపై ఎంతో అభిమానం చూపిస్తారని.. వారి అభిమానం తనకు ఎప్పుడూ ఉంటుందని వార్నర్‌ అన్నాడు. అభిమానులతో ఎలా కనెక్ట్‌ అవ్వాలో తనకు తెలుసని వార్నర్‌ చెప్పుకోచ్చాడు. అలాగే ప్రతి జట్టులో ఒక ఐకాన్‌ ప్లేయర్‌ ఉంటాడని.. అది జట్టుకు ఎంతో ఉపయోగపడుతుందని వార్నర్‌ అన్నాడు. వాస్తవానికి SRHకు వార్నర్‌ ఐకాన్‌ ప్లేయర్‌గానే ఉన్నాడు. SRH ఫ్యాన్స్‌ వార్నర్‌ను ఇప్పటికీ చాలా అభిమానిస్తారు. మరి ఈ వ్యాఖ్యలతో వార్నర్‌ SRHలో 2022 సీజన్‌లో కొనసాగే పరిస్థితి లేదని స్పష్టమైంది. మరి వార్నర్‌ వ్యాఖ్యలపై SRH మేనేజ్‌ మెంట్‌ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఇప్పటికే ట్విట్టర్‌లో వార్నర్‌.. SRH ట్వీట్స్‌పై సెటైర్లు వేస్తునే ఉన్నాడు. మరి వార్నర్‌ విషయంలో SRH మేనేజ్‌మెంట్‌ వ్యవహారించిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Part 1 of #BackstageWithBoria @davidwarner31 Comeback man of 2021. Opens up on @IPL, mental health, bubble life, family, urge to win, winning the world cup and more. @AgeasFederal @officialfanatic @Just_My_Roots full show https://t.co/CK9jHa2Zqg pic.twitter.com/spjW1RVifS

— Boria Majumdar (@BoriaMajumdar) January 7, 2022

Part 2 of #BackstageWithBoria @davidwarner31 on what happened in the @IPL and why he felt what he felt and what the fans mean to him. Full show YT https://t.co/CK9jH9LoyI pic.twitter.com/WN073LRgNh

— Boria Majumdar (@BoriaMajumdar) January 7, 2022

Part 3 #BackstageWithBoria @davidwarner31 @AgeasFederal @officialfanatic @Just_My_Roots full show https://t.co/CK9jHa2Zqg this is as candid as one can get. pic.twitter.com/VjEb4ZLFmM

— Boria Majumdar (@BoriaMajumdar) January 7, 2022

Tags :

  • David Warner
  • SRH
Read Today's Latest ipl 2022NewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

SRH‌కు కొత్త కోచ్‌ను ప్రకటించిన కావ్య పాప! సెహ్వాగ్ కాదు!

SRH‌కు కొత్త కోచ్‌ను ప్రకటించిన కావ్య పాప! సెహ్వాగ్ కాదు!

  • David Warner: డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డు..అందరినీ దాటేసి అగ్రస్థానానికి

    డేవిడ్ వార్నర్ అరుదైన రికార్డు..అందరినీ దాటేసి అగ్రస్థానానికి

  • David Warner: టెస్టు క్రికెట్ కి వార్నర్ రిటైర్మెంట్? పోస్ట్ వైరల్

    టెస్టు క్రికెట్ కి వార్నర్ రిటైర్మెంట్? పోస్ట్ వైరల్

  • Stuart Broad: స్టువర్ట్ బ్రాడ్ తండ్రి పై విమర్శల వర్షం.. యువరాజ్ ఆరు సిక్సులు బాదినప్పుడు ఏం చేసావు?

    స్టువర్ట్ బ్రాడ్ తండ్రి పై విమర్శల వర్షం.. యువరాజ్ ఆరు సిక్సులు బాదినప్పుడు ఏం చేసావు?

  • Josh Tongue: యాషెస్ లో స్టన్నింగ్ డెలివరీ..టంగ్ దెబ్బకి షాక్ లో వార్నర్!

    యాషెస్ లో స్టన్నింగ్ డెలివరీ..టంగ్ దెబ్బకి షాక్ లో వార్నర్!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

  • సరస్వతి కటాక్షించినా.. లక్ష్మీ దేవి వరించలేదీ విద్యార్థిని

  • ఇండస్ట్రీలో విషాదం.. క్యాన్సర్‌తో ప్రముఖ నటుడు కన్నుమూత!

  • ఆ పాన్ ఇండియా మూవీ మిస్ చేసుకున్న రామ్ చరణ్.. కారణం ఏంటంటే?

  • వ్యసనాలకు బానిసైన వైద్యుడు.. అదనపు కట్నం కోసం భార్యకు వేధింపులు.. ఆ తర్వాత?

  • వన్డేల్లో బాబర్ అజామ్ సరికొత్త చరిత్ర! కోహ్లీని వెనక్కి నెట్టి టాప్ లోకి

Most viewed

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam