SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » crime » Today General News In West Bengal Oct 01

ఏందిరా సామి ఇది… 28 ఏళ్లకే 24 పెళ్లిళ్లు చేసుకున్న ఘనుడు!

  • Written By: Mallikarjun Reddy
  • Published Date - Sat - 1 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
ఏందిరా సామి ఇది…  28 ఏళ్లకే 24 పెళ్లిళ్లు చేసుకున్న ఘనుడు!

నేటికాలంలో అబ్బాయికు పెళ్లిళు కావడం గగనంగా మారింది. మంచి ఉద్యోగం, ఎక్కువ జీతం, వెనకాల గట్టి ఆస్తులు.. ఇలా చాలా చూసి మరీ యువకుడిని ఎంచుకుంటున్నారు అమ్మాయిల తల్లిదండ్రులు. అలాంటి అర్హతలు ఉన్న అబ్బాయిలకి ఈజీగానే పెళ్లిళ్లు అవుతున్నాయి. అయితే సామాన్య యువకులకి అమ్మాయి దొరకాలంటే వారి కుటుంబ సభ్యులు చెప్పులు అరిగేలా తిరగాలి. కొందరు అబ్బాయిల తల్లిదండ్రులు అయితే  అమ్మాయిల కోసం  చూసి చూసి.. విసుగొచ్చి చూడటం మానేస్తారు. కొందరు  అబ్బాయిలు ఆపాసోపాలు పడి  అతి కష్టం మీద చివరికి పెళ్లి చేసుకుంటారు. ప్రస్తుతం యువకులు ఇలాంటి దారుణమైన పరిస్థితుల్లో ఉంటే.. ఒకడు ఏకంగా 24 పెళ్లిళ్లు చేసుకున్నాడు. ఇదే ఆశ్చర్యం అనుకుంటే.. అది కూడా కేవలం 28 ఏళ్లకే ఈ పెళ్లిళ్లన్ని చేసుకున్నాడు. ఈ వార్త అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

Advertisement

పశ్చిమ బెంగాల్ ప్రాంతానికి చెందిన అసబుల్ మొల్లా(28) పెళ్లిళ్ల పేరుతో యువతులను మోసం చేశాడు. మూడు పదుల వయసు రాకముందే ఈ ఘనుడు 24 పెళ్లిళ్లు చేసుకున్నాడు. బిహార్, పశ్చిమ బెంగాల్ ప్రాంతాల్లో నకిలీ గుర్తింపు కార్డులు సృష్టించి యువతులను మోసం చేసి పెళ్లి చేసుకున్నాడు. ఇలా ఒకరు, ఇద్దరు, ముగ్గురు కాదు.. ఏకంగా 24 మంది యువతలను మోసం చేసి వివాహం చేసుకున్నాడు. గుర్తింపు కార్డులు పేరు ఊరు మార్చుకుంటూ యువతులకు మాయమాటలు చెప్పి మోసం చేసేవాడు. వారి నుంచి డబ్బులు, నగదు తీసుకుని పరారయ్యాడు. ఇటీవల పశ్చిమ బెంగాల్ లోని సాగర్దిగ్ అనే ప్రాంతానికి చెందిన అమ్మాయిని వివాహం చేసుకున్నాడు.

bride

గతంలో యువతులను మోసం చేసినట్లే.. ఈమె నుంచి డబ్బులు, సొమ్ము తీసుకుని పరారయ్యాడు. దీంతో తాను మోసపోయానని గ్రహించిన సదరు యువతి పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలించారు. ఏట్టకేలకు పట్టుకుని అరెస్టు చేశారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ‘ఒక పెళ్లికే దిక్కు లేకుంటే.. 24 పెళ్లిళ్లా? ఏందిరా సామీ నీ అరాచకం’ అంటూ కొందరు నెటిజన్లు కామెంట్స్ చేశారు. ఇలాంటి వాడికి కఠినమైన శిక్ష వేస్తే..భవిష్యత్తులో ఇలాంటి మోసలు జరగవని మరికొందరు కామెంట్స్ చేశారు.

  • ఇదీ చదవండి: హైకోర్టుకు నిప్పు పెట్టిన న్యాయవాదులు! కారణం ఏంటంటే..
  • ఇదీ చదవండి: పేద విద్యార్ధుల విద్య కోసం షూ పాలీష్ చేస్తున్న ప్రొఫెసర్..!
  • ఇదీ చదవండి: మెడికల్ షాపు నుంచి తెచ్చుకున్న ట్యాబ్లెట్ లో పురుగు! ఎక్కడంటే..

Tags :

  • national news
  • west bengal
Read Today's Latest crimeNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

వాహనాలపై ఈ స్టిక్కర్ ఉంటే.. చలానా కట్టాల్సిందే..

  • అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి…

    అప్పులు తీర్చేందుకు కన్నకూతుర్ని 52 ఏళ్ల వ్యక్తికిచ్చి...

  • కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

    కళ్ల ముందే కుప్పకూలిపోయిన భవనాలు.. వీడియో వైరల్

  • రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

    రాఖీ పండుగ రోజే ఈ ఆలయాన్ని తెరుస్తారు.. ఎందుకంటే!

  • చున్నీ ఆమె ప్రాణాలను బలితీసుకుంది..

    చున్నీ ఆమె ప్రాణాలను బలితీసుకుంది..

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • సింగీతం మృతికి ప్రముఖుల సంతాపం.. మెగాస్టార్ ఎమోషనల్

  • రేషన్ కార్డుదారులకు కేంద్రం అలర్ట్.. 6 నెలలు రేషన్ తీసుకోకపోతే ఇదే పరిస్థితి

  • 22ఏ భూముల సమస్యలకు చెక్..టీ సర్కార్ మరో కీలక నిర్ణయం

  • ప్రయోగ శీలి.. సింగీతం శ్రీనివాసరావు ఇకలేరు!

  • ఏపీకి మళ్లీ వర్షాలు.. 3 రోజులు అలర్ట్‌.. IMD హెచ్చరిక

  • ఇన్‌స్టాలో లైవ్ పెట్టి సూసైడ్.. జాబ్ రాలేదని యువకుడి ఆవేదన

  • AI Deepfake Videoపై NTR ఫైర్.. “ఎవరినీ వదలను” 🔥

Most viewed

  • AI Deepfake Videoపై NTR ఫైర్.. “ఎవరినీ వదలను” 🔥

  • రేషన్ కార్డుదారులకు కేంద్రం అలర్ట్.. 6 నెలలు రేషన్ తీసుకోకపోతే ఇదే పరిస్థితి

  • ప్రయోగ శీలి.. సింగీతం శ్రీనివాసరావు ఇకలేరు!

  • ప్రియురాలి మెడ కోసి.. బిల్డింగ్ పైనుంచి దూకేసిన ప్రియుడు!

  • హైదరాబాద్‌లో మాయలేడిలు..హనీట్రాప్‌తో మోసాలు

  • జానీ మాస్టర్‌కు భారీ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం

  • వన దేవతలకు ఎత్తు బంగారం ఇచ్చిన హీరో నాని

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam