SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » crime » Uttar Pradesh Latest Crime News November 27th

క్లాస్ రూమ్ లో లేడీ టీచర్ ను వేధించిన విద్యార్థులు! ఐ లవ్ యూ అంటూ!

  • Written By: Uppula Naresh
  • Published Date - Sun - 27 November 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
క్లాస్ రూమ్ లో లేడీ టీచర్ ను వేధించిన విద్యార్థులు! ఐ లవ్ యూ అంటూ!

క్లాస్ రూమ్ లో కొందరు విద్యార్థులు దారుణంగా రెచ్చిపోయి ప్రవర్తించారు. చదువు చెప్పే గురువు అని చూడకుండా బరితెగించి ఇష్టమొచ్చిన రీతిలో టీచర్ ను లైంగిక వేధింపులకు గురి చేశారు. ఇక ఇంతటితో ఆగకుండా క్లాస్ రూమ్ లోనే టీచర్ ను వేధిస్తూ వీడియో కూడా తీసుకున్నారు. ఇదే వీడియో సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలంగా మారుతోంది. అసలు ఈ ఘటన ఎక్కడ జరిగింది? ఎలా జరిగిందనే పూర్తి వివరాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

Advertisement

అది ఉత్తర్ ప్రదేశ్ లోని మేరుట్ లోని ఓ పాఠశాల. ఇదే పాఠశాలలో ఓ మహిళా టీచర్ గా విధులు నిర్వర్తిస్తుంది. అయితే ఇటీవల ఆ టీచర్ ఎప్పటిలాగే ఆ వారి క్లాస్ రూమ్ లోకి వెళ్లి పాఠాలు చెప్పడం మొదలు పెట్టింది. ఇక ఆ టీచర్ రాకను గమనించిన ముగ్గురు విద్యార్థులు ఆ టీచర్ పట్ల దారుణంగా ప్రవర్తించారు. ఆమెను ఇష్టమొచ్చిన రీతిలో పిలిచి లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. ఇక వీరి వేధింపులను భరించలేకపోయిన ఆ టీచర్ మొదట్లో వారికి ఇలా చేయడం తప్పు అని చెప్పే ప్రయత్నం చేసింది.

అయినా వినని ఆ విద్యార్థులు మరింత రెచ్చిపోయి ప్రవర్తించారు. ఇక ఇంతటితో ఆగకుండా.. మేడం జీ ఐ లవ్ యూ. ఓయ్.. ఓయ్ అంటూ దారుణంగా మాట్లాడుతూ వారి సెల్ ఫోన్ లో వీడియోను కూడా తీసుకున్నారు. ఆ విద్యార్థుల చర్యలపై విసుగు చెందిన ఆ టీచర్ వెంటనే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు ఆ ముగ్గురు మైనర్ విద్యార్థులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అయితే ఇదే ఘటనకు సంబంధించిన వీడియోను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ గా మారింది.

Breaking News: In UP’s Meerut, inside the school, 3 student Atash, Kaif, Aman molested & said “I Love U” to the female teacher & made its video viral on social media. Shagufa a female accused also involved

FIR filled under sec for obscene comments, threat to murder & IT act
+ pic.twitter.com/jb0pEcajAE

— Ashwini Shrivastava (@AshwiniSahaya) November 27, 2022

Tags :

  • Crime News
  • meerut
  • Uttar Pradesh
Read Today's Latest crimeNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

విడాకుల కోసం వచ్చి కోర్టులో పొట్టుపొట్టు కొట్టుకున్న భార్యాభర్తలు

విడాకుల కోసం వచ్చి కోర్టులో పొట్టుపొట్టు కొట్టుకున్న భార్యాభర్తలు

  • పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

    పెళ్లి చేయలేదని అక్కసుతో తల్లినే ఘోరంగా హతమార్చిన తనయుడు

  • కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

    కరెంట్ షాక్‌తో పాఠశాల విద్యార్థి మృతి

  • యూట్యూబ్ వీడియో చూసి భార్యకు డెలివరీ.. ఏం జరిగిందంటే!

    యూట్యూబ్ వీడియో చూసి భార్యకు డెలివరీ.. ఏం జరిగిందంటే!

  • భార్యపై కోపంతో కాల్పులు.. ఐదుగురు మృతి!

    భార్యపై కోపంతో కాల్పులు.. ఐదుగురు మృతి!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • SR నగర్ యువతి మృతికేసులో బిగ్ ట్విస్ట్..చంపింది ప్రియుడే

  • మీ బాగోతాలు బయటపెడతా.. కేటీఆర్‌కు కవిత వార్నింగ్

  • CHAT GPTతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సచిన్ టెండూల్కర్

  • అన్నదాతలకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

  • హైదరాబాద్ లో ముగిసిన గణనాథుల నిమజ్జనం.. ఎన్ని విగ్రహాలు నిమజ్జనం చేశారంటే

  • హీరోయిన్ రకుల్ ప్రీత్ ఆస్తులపై ఐటీ దాడులు

  • బాయ్‌ఫ్రెండ్‌ మృతితో యువతి సూసైడ్.. శంషాబాద్‌లో విషాదం

Most viewed

  • హైదరాబాద్ లో ముగిసిన గణనాథుల నిమజ్జనం.. ఎన్ని విగ్రహాలు నిమజ్జనం చేశారంటే

  • అన్నదాతలకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన ప్రభుత్వం

  • హీరోయిన్ రకుల్ ప్రీత్ ఆస్తులపై ఐటీ దాడులు

  • విడాకుల కోసం వచ్చి కోర్టులో పొట్టుపొట్టు కొట్టుకున్న భార్యాభర్తలు

  • బాయ్‌ఫ్రెండ్‌ మృతితో యువతి సూసైడ్.. శంషాబాద్‌లో విషాదం

  • CHAT GPTతో సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసిన సచిన్ టెండూల్కర్

  • మీ బాగోతాలు బయటపెడతా.. కేటీఆర్‌కు కవిత వార్నింగ్

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam