SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • రివ్యూలు
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #ఆంధ్రప్రదేశ్
  • #మూవీ రివ్యూస్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV WhatsApp
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
Advertisement
Advertisement
  • Home » crime » Physically Harassed On 11 Year Old Student By School Principal In Rajasthan

11 ఏళ్ల అమ్మాయిపై కన్నేసిన ప్రిన్సిపల్.. దారుణంగా హింసించి ఆపై!

  • Written By: Uppula Naresh
  • Published Date - Tue - 19 October 21
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
11 ఏళ్ల అమ్మాయిపై కన్నేసిన ప్రిన్సిపల్.. దారుణంగా హింసించి ఆపై!

సమాజానికి విద్యాబుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే కీచకులుగా తయారవుతున్నారు. బాధ్యత గల వృత్తిలో ఉంటూ బరితెగించి ప్రవర్తిస్తున్నారు కొందరు చదువు చెప్పే మాస్టారులు. తాజాగా ఇలాంటి దారుణ ఘటనే రాజస్థాన్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఘున్ ఘునూలో ఓ స్కూల్ లో చదువుకుంటుంది ఓ 11 ఏళ్ల అమ్మాయి. అయితే ఆ బాలిక చదువుకునే పాఠశాలలోనే ప్రిన్సిపల్ గా విధులు నిర్వర్తిస్తున్న కీచకుడు ఆ అమ్మాయిపై కన్నేశాడు.

దీంతో రోజు అదోలా చూడటం, అసభ్యకరంగా ప్రవర్తించటం చేసేవాడు. అయితే ఓ రోజు ఎలాగైప ఆ బాలికతో శారీరక సుఖాన్ని పొందాలని భావించాడు. అనుకున్నదే అదునుగా పథకం రచించాడు. దీంతో ఒంటరిగా ఉన్న బాలికను రూమ్ లోకి తీసుకెళ్లి అతి కిరాతకంగా అత్యాచారం చేశాడు. ఈ దారుణ ఘటనలో మరో ఇద్దరి ఉపాధ్యాయుల పాత్ర కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక విషయం తెలుసుకున్న పోలీసులు ప్రధాన ఉపాధ్యాయుడిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. తాజాగా జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. విద్యాబుద్దులు నేర్పాల్సిన స్కూల్ ప్రిన్సిపల్ ఇలా కామంతో రెచ్చిపోయి ప్రవర్తించిన ఈ దుర్మార్గుడి తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.

Join Our Whatsapp Channel

Tags :

  • Jhunjhunu
  • Rajasthan
Read Today's Latest crimeNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి!

ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు మృతి!

  • ప్రభుత్వం బంపర్ స్కీమ్.. కోటి 40 లక్షల మందికి ఉచిత స్మార్ట్ ఫోన్లు!

    ప్రభుత్వం బంపర్ స్కీమ్.. కోటి 40 లక్షల మందికి ఉచిత స్మార్ట్ ఫోన్లు!

  • ఇక ఆ పాడు పనులు చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులు

    ఇక ఆ పాడు పనులు చేస్తే ప్రభుత్వ ఉద్యోగాలకు అనర్హులు

  • సీమా తరహా ప్రేమ కథ కాదు.. కానీ ఇండియాకు రానున్న పాక్ యువతి.. దేని కోసం?

    సీమా తరహా ప్రేమ కథ కాదు.. కానీ ఇండియాకు రానున్న పాక్ యువతి.. దేని కోసం?

  • వీడియో: అద్భుతం.. వినాయకుడిలా తొండంతో జన్మించిన బాలుడు..!

    వీడియో: అద్భుతం.. వినాయకుడిలా తొండంతో జన్మించిన బాలుడు..!

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • ధనుష్ సినిమాలో రేణూ దేశాయ్.. 26 ఏళ్ల తర్వాత బిగ్ కమ్‌బ్యాక్! మమ్ముట్టి ఫోటో వెనుక సీక్రెట్ ఇదేనా?

  • క్యాన్సర్, అల్జీమర్స్‌కు చెక్ పెట్టనున్న AI.. మరో 10 ఏళ్లలో వైద్య రంగంలో అద్భుతాలు!

  • ఘనంగా ప్రారంభమైన 'జటాయు'.. రోషన్‌తో ఇంద్రగంటి భారీ పాన్ ఇండియా మూవీ!

  • సిద్ధూ జొన్నలగడ్డ కొత్త సినిమా స్టార్ట్.. నిర్మాతగా సుకుమార్.. హీరోయిన్ ఎవరంటే?

  • ఫేస్‌బుక్ పరిచయం ప్రాణం తీసింది.. చిన్న గొడవకే ఇటుకతో కొట్టి చంపేశాడు!

  • కమల్ హాసన్‌కు 22 ఏళ్ల నాటి పగ! సండియర్ టైటిల్‌తో మళ్లీ వివాదం.. తమిళనాడులో రచ్చ

  • క్రికెట్ చరిత్రలో వింత ఘటన.. 11:11 గంటలకు ఒంటికాలిపై నిలబడిన ఆటగాళ్లు!

Most viewed

  • రామాయణం పార్ట్ 1 మూవీ రివ్యూ.. రణ్‌బీర్, సాయి పల్లవి, యష్ నటన ఎలా ఉంది? ప్లస్‌లు, మైనస్‌లు ఇవే!

  • కమెడియన్లుగా వచ్చి.. హీరోలుగా మారిన టాలీవుడ్ స్టార్స్ వీళ్లే!

  • హైదరాబాద్‌లో క్యాన్సర్ మహమ్మారి.. 7 నెలల్లో 35 వేల కేసులు! ప్రభుత్వం కీలక నిర్ణయం

  • ఏపీకి మరో తుపాను గండం.. బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ జిల్లాలకు వర్ష సూచన ఉందా?

  • అమెరికాలో తెలుగు విద్యార్థిని మిస్సింగ్.. ఎక్కడికి వెళ్లింది శ్రీజా రెడ్డి? ఆందోళనలో తల్లిదండ్రులు!

  • వేటకు వెళ్లి విగతజీవులుగా తిరిగొచ్చిన మత్స్యకారులు.. కొత్తపట్నం బీచ్‌లో ఘోర విషాదం!

  • పాలల్లో విషపూరిత కెమికల్స్.. హైదరాబాద్‌లో భారీ కల్తీ పాల దందా గుట్టురట్టు!

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • SumanTV WhatsApp
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam