సమాజానికి విద్యాబుద్దులు నేర్పాల్సిన ఉపాధ్యాయులే కీచకులుగా తయారవుతున్నారు. బాధ్యత గల వృత్తిలో ఉంటూ బరితెగించి ప్రవర్తిస్తున్నారు కొందరు చదువు చెప్పే మాస్టారులు. తాజాగా ఇలాంటి దారుణ ఘటనే రాజస్థాన్ లో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఘున్ ఘునూలో ఓ స్కూల్ లో చదువుకుంటుంది ఓ 11 ఏళ్ల అమ్మాయి. అయితే ఆ బాలిక చదువుకునే పాఠశాలలోనే ప్రిన్సిపల్ గా విధులు నిర్వర్తిస్తున్న కీచకుడు ఆ అమ్మాయిపై కన్నేశాడు. దీంతో రోజు అదోలా చూడటం, అసభ్యకరంగా […]