SumanTV
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • పాలిటిక్స్
  • సినిమా
  • క్రీడలు
  • ఐపీఎల్ 2023
  • తెలంగాణ
  • ఓటిటి
  • క్రైమ్
  • SumanTV Android App
  • SumanTV iOS App
Trending
  • #90's క్రికెట్
follow us:
  • SumanTV Google News
  • SumanTV Twitter
  • SumanTV Fb
  • SumanTV Instagram
  • SumanTV Telegram
  • SumanTV Youtube
  • SumanTV Dialy Hunt
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • సినిమా
  • రివ్యూలు
  • పాలిటిక్స్
  • క్రీడలు
  • OTT మూవీస్
  • వైరల్
  • ప్రపంచం
  • టెక్నాలజీ
  • జాతీయం
  • ఫోటోలు
  • బిజినెస్
  • ఉద్యోగాలు
  • మిస్టరీ
  • మీకు తెలుసా
  • ఆధ్యాత్మికత
  • ఆరోగ్యం
  • ట్రావెల్
  • ఫ్యాషన్
  • జీవన శైలి
  • అడ్వర్టోరియల్
  • వీడియోలు
  • Home » andhra pradesh » Ysrcp Mp Vijaya Sai Reddy Speech Rajya Sabha

కాంగ్రెస్ వల్లే నేను రాజ్యసభకు రాగలిగాను.. విజయసాయిరెడ్డి సెటైర్లు!

  • Written By: Rama Krishna
  • Updated On - Sat - 8 October 22
  • facebook
  • twitter
  • |
      Follow Us
    • Suman TV Google News
కాంగ్రెస్ వల్లే నేను రాజ్యసభకు రాగలిగాను.. విజయసాయిరెడ్డి సెటైర్లు!

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నసమయంలో కాంగ్రెస్ పార్టీ వైభవం ఎంతో గొప్పగా సాగింది. అనుకోకుండా హెలికాఫ్టర్ ప్రమాదంలో వైఎస్ఆర్ కన్నుమూయడంతో రాజకీయంగా ఎన్నో మార్పులు చేర్పులు జరిగాయి. అప్పట్లో వైఎస్ఆర్ తనయుడు వైఎస్ జగన్ కి కాంగ్రెస్ సపోర్ట్ ఇవ్వకపోవడంతో ఆయన వైఎస్ఆర్ సీపీ స్థాపించి ప్రజల్లోకి వెళ్లారు. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. మొదటి నుంచి వైఎస్ జగన్ కి వెన్నుదన్నుగా ఉంటూ వస్తున్నవారిలో ఎంపి విజయసాయి రెడ్డి ఒకరు. ఈ పార్టీ తరుపు నుంచి ఆయన రాజ్యసభ సభ్యులుగా కొనసాగారు.

ఈ సందర్భంగా రాజ్యసభలో జరిగిన ప్రత్యేక సమావేశంలో విజయసాయిరెడ్డి మాట్లాడుతూ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను చార్టడ్ అకౌంట్ గా ఉన్న రాజకీయలపై మంచి అనుభవం ఉందని.. వైఎస్ఆర్ తో తనకు ఎంతో అనుబంధం ఉందని అన్నారు. ఆయన చనిపోయిన తర్వాత కాంగ్రెస్‌ పార్టీ తనపై తప్పుడు కేసులు బనాయించడం వల్లనే నేను రాజ్యసభకు రాగలిగానని వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అన్నారు. తనను రాజ్యసభకు ఎంపిక చేసి పంపించినందుకు సీఎం జగన్ కి న్యవాదాలు తెలిపారు.

It has been an honour raising issues relating to Andhra Pradesh’s welfare in the Rajya Sabha in my 1st term, and as it comes to an end, I thank Sri @YSJagan garu for this honour & his faith in me. pic.twitter.com/opsHJrT8zm

— Vijayasai Reddy V (@VSReddy_MP) March 31, 2022

Tags :

  • mp vijaya sai reddy
  • Rajya Sabha
  • ysrcp
Read Today's Latest andhra pradeshNewsTelugu News LIVE Updates on SumanTV

Follow Us

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube
  • SumanTV Dialy Hunt
ఈరోజు ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్.. జాతీయ, అంతర్జాతీయ వార్తలు.. ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, స్పోర్ట్స్, టెక్ అప్డేట్స్.. ఆధ్యాత్మిక, ఆరోగ్య సమాచారంతో పాటు, వైరల్ కథనాల కోసం సుమన్ టీవీ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

Related News

అంబటి రాయుడిని చుట్టుముట్టిన అమరావతి రైతులు.. ఎందుకంటే?

అంబటి రాయుడిని చుట్టుముట్టిన అమరావతి రైతులు.. ఎందుకంటే?

  • సినిమా చూస్తూ స్టేటస్ కోసం వీడియో తీసే వారికి షాక్.. కేంద్రం కీలక ప్రకటన

    సినిమా చూస్తూ స్టేటస్ కోసం వీడియో తీసే వారికి షాక్.. కేంద్రం కీలక ప్రకటన

  • రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయం మేమే! 23న కొత్త పార్టీ: రామచంద్ర యాదవ్‌!

    రాష్ట్రంలో మూడో ప్రత్యామ్నాయం మేమే! 23న కొత్త పార్టీ: రామచంద్ర యాదవ్‌!

  • బ్రేకింగ్: వాలంటీర్లకు సీఎం జగన్ మోహన్ రెడ్డి శుభవార్త!

    బ్రేకింగ్: వాలంటీర్లకు సీఎం జగన్ మోహన్ రెడ్డి శుభవార్త!

  • క్యాన్సర్ వార్తలపై కొడాలి నాని క్లారిటీ! ఏమన్నారంటే?

    క్యాన్సర్ వార్తలపై కొడాలి నాని క్లారిటీ! ఏమన్నారంటే?

Web Stories

మరిన్ని...

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా
vs-icon

హాట్ సోయగాలతో సెగలు రేపుతున్న రాశి ఖన్నా

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా
vs-icon

నారింజ కులుకులతో కునుకు లేకుండా చేస్తున్న ఈషా రెబ్బా

విలువైన సంపద మొత్తం తనలోనే  దాచుకున్న రీతూ వర్మ
vs-icon

విలువైన సంపద మొత్తం తనలోనే దాచుకున్న రీతూ వర్మ

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్
vs-icon

చీరలో కాక రేపుతున్న శివాత్మిక రాజశేఖర్

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి
vs-icon

కొత్త లుక్ తో కసి పెంచేస్తున్న కృతి శెట్టి

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్
vs-icon

మెరిసే ఔట్ ఫిట్ లో సెగలు రేపుతున్న మృణాల్ ఠాకూర్

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్
vs-icon

అందం మత్తులో ముంచేస్తున్న ప్రగ్యా జైస్వాల్

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి
vs-icon

ఎర్ర చీరలో ఎర్రెక్కిస్తున్న రీతూ చౌదరి

తాజా వార్తలు

  • మహేశ్ ఫ్యాన్స్‌కు నో బర్త్ డే గిఫ్ట్..అంతకు మించి ప్లాన్ చేస్తున్నాడా..?

  • ఏపీ తెలంగాణలో వారం రోజులు భారీ వర్షాలు...

  • ఆ 6 వేల కోట్లు ఏమయ్యాయి. 2 వేల నోట్లు మార్చుకునే అవకాశం ఉందా..?

  • సూ*సైడ్ చేసుకోవాలన్పించేది. ఆ మూడు నెలలు నరకం అనుభవించాను

  • ఉప రాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్ విడుదల, ఎన్నిక ఎలా జరుగుందో తెలుసుకోండి

  • మహిళా కస్టమర్‌ను కొట్టిన రాపిడో డ్రైవర్...వీడియో వైరల్‌

  • చం*పి పారేస్తా.. పెట్రోల్ పంప్ ఉద్యోగి ఛాతీపై రివాల్వర్ గురిపెట్టిన యువతి

Most viewed

  • సూ*సైడ్ చేసుకోవాలన్పించేది. ఆ మూడు నెలలు నరకం అనుభవించాను

  • ఉప రాష్ట్రపతి ఎన్నిక షెడ్యూల్ విడుదల, ఎన్నిక ఎలా జరుగుందో తెలుసుకోండి

  • ఆ 6 వేల కోట్లు ఏమయ్యాయి. 2 వేల నోట్లు మార్చుకునే అవకాశం ఉందా..?

  • ఏపీ తెలంగాణలో వారం రోజులు భారీ వర్షాలు...

  • మహేశ్ ఫ్యాన్స్‌కు నో బర్త్ డే గిఫ్ట్..అంతకు మించి ప్లాన్ చేస్తున్నాడా..?

Suman TV Telugu

Download Our Apps

Follow Us On :

  • Suman TV Google News
  • Suman TV Twitter
  • Suman TV Fb
  • Suman TV Instagram
  • Suman TV Telegram
  • Suman TV Youtube

    Trending

    IPL 2023Telugu Movie ReviewsAP News in TeluguPolitical News in TeluguTelugu NewsMovie News in TeluguTelugu Cricket NewsCrime News in TeluguOTT Movie ReleasesTelugu Tech News

    News

  • International
  • National
  • Andhra Pradesh
  • Telangana
  • Crime
  • Viral
  • Politics

    Entertainment

  • Movies
  • OTT Movies
  • Reviews
  • Web Stories
  • Videos

    Life Style

  • Health
  • Travel
  • Fashion

    More

  • Technology
  • Business
  • Jobs
  • Mystery

    SumanTV

  • About Us
  • Privacy Policy
  • Contact Us
  • Disclaimer
© Copyright SumanTV 2021 All rights reserved.
powered by veegam