ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నసమయంలో కాంగ్రెస్ పార్టీ వైభవం ఎంతో గొప్పగా సాగింది. అనుకోకుండా హెలికాఫ్టర్ ప్రమాదంలో వైఎస్ఆర్ కన్నుమూయడంతో రాజకీయంగా ఎన్నో మార్పులు చేర్పులు జరిగాయి. అప్పట్లో వైఎస్ఆర్ తనయుడు వైఎస్ జగన్ కి కాంగ్రెస్ సపోర్ట్ ఇవ్వకపోవడంతో ఆయన వైఎస్ఆర్ సీపీ స్థాపించి ప్రజల్లోకి వెళ్లారు. ప్రస్తుతం ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. మొదటి నుంచి వైఎస్ జగన్ కి వెన్నుదన్నుగా ఉంటూ వస్తున్నవారిలో ఎంపి విజయసాయి రెడ్డి ఒకరు. ఈ […]