తెలంగాణా రాష్ట్ర రోడ్డు రవాణ సంస్థ ఇటీవల కాలంలో పలు వినుత్నన కార్యక్రమాలు చేపడుతూ ప్రయాణికులను ఆకర్షిస్తుంది. తాజాగా ప్రపంచ మహిళ దినోత్సవం సందర్భంగా మహిళకు TSRTC పలు నజరానాలు ప్రకటించింది. ఉమెన్స్ డే సందర్భంగా హైదరాబాద్ లో మహిళా ప్రయాణికు శుభవార్త తెలిపింది ఆర్టీసీ. నగరంలో మహిళ ప్రయాణికుల కోసం రద్దీ సమయాలో 4 ప్రత్యేక ట్రిప్పులు నడపాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా 60 ఏళ్లు దాటిన మహిళలకు 8వ తేదీన ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్లు […]