తెలుగు, తమిళ ఇండస్ట్రీలో మంచి క్రేజ్ ఉన్న నటుడు అజిత్. మొదట తెలుగు ఇండస్ట్రీలో ‘ప్రేమ పుస్తకం’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చినా.. తర్వాత తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఎదిగారు. అజిత్ నటుడిగానే కాకుండా సింప్లిసిటీకి కేరాఫ్ అడ్రస్ అంటారు. అభిమానుల విషయంలో ఆయన సహృదయంతో ఉంటారని ఫిలిమ్ వర్గాల్లో టాక్. అలాంటి నటుడు అజిత్ వల్ల తన ఉద్యోగం పోయిందని ఓ మహిళ ఆయన ఇంటి ముందు ఆత్మహత్యా యత్నం చేయడం కలకలం రేపింది. […]