భారీ అంచనాలతో ఇవాళ విడుదలైన తేజ సజ్జా సినిమా మిరాయ్ అభిమానులకు షాక్ ఇచ్చింది. విడుదలకు ముందే ఫుల్ ట్రెండ్ అయిన పాటను తొలగించారు. సినిమా మొత్తం చూసిన ప్రేక్షకులకు వైబ్ ఉంది పాటెందుకు లేదో అర్ధం కావడం లేదు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. హనుమాన్ ఫేమ్ తేజ సజ్జా కొత్త సినిమా మిరాయ్ పాజిటివ్ రెస్పాన్స్‌తో దూసుకుపోతోంది. భారీ ఆంచనాలతో విడుదలైన ఈ సినిమా సగటు ప్రేక్షకుడికి షాక్ ఇచ్చింది. సినిమా విడుదలకు ముందే […]