బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. ఫలితంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ జిల్లాలకు భారీ వర్షసూచన జారీ అయింది. కొన్ని జిల్లాలకు ఇప్పటికే ఎల్లో, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ జారీ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రానున్న 3 రోజుల్లో భారీ వర్షాలు పడనున్నాయని తెలిపింది. ఏపీలోని జిల్లాలకు ఆరెంజ్, రెండు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మరోవైపు తెలంగాణలోని 6 […]