పెరుగుతున్న ధరలతో సామాన్యుల జేబుకు చిల్లు పడుతోంది. ఆదాయం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లు ఉంటే ఖర్చులు మాత్రం.. విపరీతంగా పెరుగుతున్నాయి. వీటికి తోడు ప్రభుత్వం పాల ధరలను పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆ వివరాలు..