Vegetable Vendor: కొంతమంది వ్యాపారులు మానవత్వం మరిచి ప్రవర్తిస్తున్నారు. పానీ పూరి బండి వ్యాపారి మూత్రం పోసి పానీ పూరి అమ్మటం.. పుల్కాలు చేసే వ్యక్తి తన ఉమ్మితో పుల్కాలు చేయటం ఇలా చాలా సంఘటనలు జరిగాయి. అలాంటి వారిపై పోలీసులు చర్యలు కూడా తీసుకున్నారు. కానీ, అలా నేరాలు చేసే వారిలో మాత్రం మార్పు రావటం లేదు. కొందరు దున్నపోతు మీద వాన పడ్డ చందాన వ్యవహరిస్తున్నారు. తమ క్రూర చేష్టలకు ఇంకా పదును పెడుతున్నారు. […]