సీనియర్ ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి, జూనియర్ ఎన్టీఆర్ ఇలా మన హీరోలు ఆయా సినిమాల్లో యముడి మీద తిరుగుబాటు చేయడం చూశాం. ఏకంగా సమవర్తినే క్వశ్చన్ చేయడం చూశాం. సినిమాల వరకూ అది సరదాగానే ఉన్నా, ప్రాక్టికల్ గా అవేమీ వర్కవుట్ అవ్వవని మనకి తెలిసిందే. మరి సినిమాలని చూసి ఇన్స్పైర్ అయ్యాడో, లేక పాపులర్ అవుదామని చేశాడో తెలియదు గానీ.. ఓ రైతు ఏకంగా వానదేవుడైన ఇంద్రుడి మీద ఫిర్యాదు చేశాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ […]