హీరో నాగశార్య ఫాంహౌస్ పేకాట కేసు కీలక మలుపు తిరిగింది. ఎంతో సంచలనంగా మారిన ఈ కేసులో తాజాగా నాగశౌర్య తండ్రి శివలింగ ప్రసాద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక అరెస్ట్ అనంతరం పోలీసులు ఉప్పర్ పల్లి కోర్టులో హాజరుపరిచారు. నాగశౌర్య తండ్రి శివలింగ ప్రసాద్ తో పాటు అర్గనైజర్ సుమన్ పేకాట శిబిరం నిర్వహిస్తున్నట్లు పోలీసులు తేల్చారు. ఇక ఈ క్రమంలోనే తన బెయిల్ పిటిషన్ ను శివలింగ ప్రసాద్ దాఖలు చేయటం విశేషం. […]