గత కొంత కాలంగా సినీ, మోడలింగ్ రంగంలో విషాదాలు చోటు చేసుకుంటూనే ఉన్నాయి. ప్రముఖ నటులు, దర్శక, నిర్మాతలు, ఇతర సాంకేతిక రంగానికి చెందిన వారు కన్నుమూస్తున్నారు. బ్రెజిల్ విషాదం చోటు చేసుకుంది. మాజీ మిస్ బ్రెజిల్.. మోడలింగ్ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని కొన్ని యాడ్స్ లో నటిస్తూ బంగారు భవిష్యత్ ని ఊహించుకున్న ప్రముఖ నటి, మోడల్ గ్లెయిసీ కొరియా కన్నుమూశారు. దీంతో మోడలింగ్ రంగంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వివరాల్లోకి వెళితే.. […]