నటీనటులు: కంగన రనౌత్, అరవింద్ స్వామి, సముద్ర ఖని, రాధా రవి, భాగ్య శ్రీ, మధుబాల తదితరులు కథ: విజయేంద్ర ప్రసాద్ సినిమాటోగ్రఫర్: విశాల్ విట్టల్ ఎడిటర్: ఆంటోనీ, భల్లు సలూజ సంగీతం: జీవి ప్రకాశ్ కుమార్ నిర్మాతలు: విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్, బృందా ప్రసాద్ దర్శకుడు: ఏఎల్ విజయ్ విడుదల తేదీ: 10-09-2021 భారతీయ చలన చిత్ర రంగంలో ఇప్పటి వరకు ఎన్నో బయోపిక్ చిత్రాలు వచ్చాయి. పలు రంగాల్లో విశేష కృషి, […]