Suit Case Crime News: ఓ ప్రధాన రహదారి పక్కన ఓ సూట్ కేస్ కలకలం సృష్టించింది. కొన్ని గంటల పాటు స్థానికులను భయ భ్రాంతులకు గురి చేసింది. పోలీసులు వచ్చి సూట్ కేస్ తెరవగా.. నిర్ఘాంతపోయే దృశ్యం కనిపించింది. అందులో ఓ యువతి శవం వెలుగు చూసింది. ఈ సంఘటన హర్యానాలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. హర్యానాలోని గురుగ్రామ్, ఇఫ్‌కో చౌక్ దగ్గరలోని ఓ ప్రధాన రహదారిపై సోమవారం మధ్యాహ్నం ఓ […]