సాధారణంగా మహిళలకు ఫ్యాషన్ అంటే పిచ్చి.. ముఖ్యంగా ఈ తరం అమ్మాయిలు మార్కెట్ లోకి కొత్తగా వచ్చే దుస్తుల నుంచి హెయిర్ పిన్ను వరకు ప్రతీదీ ఫ్యాషన్ గా ఉన్నవాటినే ఎంచుకుంటారు. అందరిలా కాకుండా కొత్తగా ఆలోచించే వ్యక్తులు ఎప్పుడూ సోషల్ మీడియాలో పాపులర్ అవుతుంటారు. అయితే ఓ మహిళ అందరిలా తాను ఉంటే ప్రత్యేకత ఏముందీ అనుకుందో ఏమో కానీ.. కాస్త వెరైటీ ప్రదర్శించాలని ప్రయత్నించింది. అందుకే వినూత్నంగా తన జుట్టుకు హెయిర్ బ్యాండ్ చుట్టుకుంది.. […]