వెస్టిండీస్ వేదికగా జరిగిన అండర్ 19 ప్రపంచ కప్‌లో భారత కుర్రాళ్ల అదరగొట్టారు. టీమిండియాను ఏకంగా ఐదో సారి అండర్ 19 విశ్వవిజేతగా నిలిపారు. అయినా కూడా అందులో కొంతమంది ఐపీఎల్‌లో ఆడే అవకాశం దక్కలేదు. ఈ నెల 12, 13 తేదీల్లో ఐపీఎల్ మెగా వేలం జరగనుంది. ఈ వేలంలో పాల్గొనేందుకు తొలుత 1214 మంది క్రికెటర్లు దరఖాస్తు చేసుకున్నారు. అందులో నుంచి బీసీసీఐ 590 మందిని షార్ట్ లిస్ట్ చేసింది. అయితే ఈ జాబితాలో […]