ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ లీగ్ ఐపీఎల్‌తో చాలా కంపెనీలు తమ బ్రాండ్ ఇమేజ్‌ను పెంచుకునేందుకు పోటీపడుతుంటాయి. ఒక జట్టుకు జెర్సీ స్పాన్సర్‌గా, ఐపీఎల్ ట్రోఫీ స్పాన్సర్‌గా ఉండి.. తమ కంపెనీ బ్రాండ్ నేమ్, కంపెనీ ప్రొడక్ట్‌కు ప్రచారం కల్పించుకుంటాయి. ఐపీఎల్ 2022కు స్పాన్సర్ దేశీయ దిగ్గజ కంపెనీ టాటా గ్రూప్ ఉన్న విషయం తెలిసిందే. తొలి ప్రారంభంలో డీఎల్‌ఎఫ్ స్పాన్సర్‌గా ఆ తర్వాత వీవో, డ్రీమ్ ఎలెవన్ స్పాన్సర్లుగా ఉన్నాయి. తొలిసారి టాటా కంపెనీ ఐపీఎల్‌కు […]