కొన్ని రోజుల క్రితం ఓ ప్రముఖ సింగర్ హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ కేసు విచారణలో విస్తుపోయే వాస్తవాలు వెలుగు చూస్తున్నాయి. మృతురాలి దగ్గర ఎంతో నమ్మకంగా పని చేసిన వారే.. ఆమె ప్రాణం తీశారు. నమ్మిన వారే ఆమె గొంతు కోశారు. అయితే రిలేన్‌షిప్‌లో వచ్చిన విబేధాల కారణంగానే ఈ దారుణం చోటు చేసుకుంది. ఈ క్రమంలో చెరకు రసంలో నిద్ర మాత్రలు కలిపి సింగర్ కు ఇచ్చారు. స్పృహ కోల్పోయిన […]
ఈ మద్య సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ సింగర్ సంగీతని దారుణంగా హత్య చేశారు. ఢిల్లీకి చెందిన ఈమె గత పన్నెండు రోజుల క్రితం కిడ్నాప్ అయ్యింది. భైరోన్ భైనీ అనే గ్రామ సమీపంలో సంగీత మృత దేహం లభించింది. దుండగులు ఆమెను దారుణంగా హతమార్చి ఇక్కడ పూడ్చి పెట్టారు. ఆమె అర్థనగ్నంగా ఉండటం చూస్తుంటే.. తమ కూతురుపై అత్యాచారం జరిగి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు సంగీత తల్లిదండ్రులు. తన గానంతో […]