ఒక టెస్టు, మూడు వన్డేలు, మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ల కోసం టీమిండియా ఇంగ్లండ్ పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. టెస్టుకు ముందు క్లబ్ జట్టుతో టీమిండియా ఆటగాళ్లు వార్మప్ మ్యాచ్ ఆడుతున్న సమయంలో భారత కెప్టెన్ రోహిత్ శర్మకు కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో వెంటనే అతను క్వారంటైన్‌లోకి వెళ్లాడు. ఇంగ్లండ్‌కు కుటుంబంతో పాటు వెళ్లిన రోహిత్.. దురదృష్టవశాత్తు కరోనా బారిన పడటంతో అతనితో భార్య రితికా, కూతురు సమైరా దూరంగా ఉండాల్సి వచ్చింది. దీంతో […]