సినీ ఇండస్ట్రీలోకి వారసుల ఎంట్రీ అనేది ఎప్పటి నుంచో వస్తుంది. ఇప్పటికే అనేక మంది నట వారసులు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టి.. స్టార్ హీరోల స్థాయికి ఎదిగారు. మరికొందరు అలా వచ్చి ఇలా కనుమరుగయ్యారు. కేవలం హీరో, హీరోయిన్ల వారసులే సినిమాలోకి ఎంట్రి ఇవ్వడంలేదు. హాస్యనటులు, దర్శకులు వంటి తదితరుల పిల్లలు కూడా సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే అలా వచ్చిన వారసులు చాలా మంది తమదైన నటనతో మంచి గుర్తింపు సంపాదించారు. ఇటీవలే బుల్లితెర మెగాస్టార్.. […]