గత కొంత కాలంగా సినీ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. రెండేళ్ల నుంచి కరోనా మహమ్మారి వల్ల సినీ ఇండస్ట్రీలో పలువురు నటులు.. ఇతర సాంకేతిక వర్గానికి సంబంధించిన వారు కన్నుముశారు. మరికొంత మంది ఇతర కారణాల వల్ల చనిపోయారు. తాజాగా హాలీవుడ్ భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ‘రస్ట్’ సినిమా షూటింగ్ లో ప్రమాదం చోటు చేసుకుంది. శాంటా ఫేకు దక్షిణాన ఉన్న ప్రముఖ నిర్మాణ ప్రదేశమైన బొనాంజా క్రీక్ రాంచ్‌లో చిత్రీకరణ జరుగుతోంది. […]