ప్రతి ఒక్కరి జీవితంలో పెళ్లి అనేది మధురమైన ఘట్టం. అందుకే ఆ రోజు జరిగిన కార్యక్రమాలను జీవితాంతం గుర్తుంచుకుంటారు. వధువరుల బంధువులు, స్నేహితులు పెళ్లిలో తెగ సందడి చేస్తారు. అలానే ఈ పెళ్లిలో అలంకరణలు, ఉత్సవాలు, ఊరేగింపులు..వంటివి ఎంతో ఘనంగా చేస్తుంటారు. అలానే అప్పగింతల సమయంలో పెళ్లి కూతుర్ని.. అత్తింటి వారు తమ వాహనంలో తీసుకెళ్తుంటారు. అయితే ఓ వరుడు తన వివాహం అందరికి గుర్తుండిపోయే, ఆశ్చర్యపరిచే పని ఒకటి చేశాడు. వధువును హెలికాప్టర్‌లో సొంత గ్రామానికి […]