కరోనా ఈ మూడు అక్షరాలు మానవాళిని వణికిస్తున్నాయి. ప్రపంచ దేశాలకి నిద్రలేని రాత్రులను మిగిలిస్తున్నాయి. ఇలాంటి సమయంలో కరోనా కట్టడికి ప్రపంచ దేశాలన్నీ వ్యాక్సినేషన్ ని మాత్రమే సంజీవనిగా భావిస్తున్నాయి. నిజానికి మొదట చాలా దేశాల్లో వ్యాక్సిన్ కొరత ఏర్పడింది. కానీ..,ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కావాల్సిన వారికి వ్యాక్సిన్స్ దొరుకుతున్నాయి. కానీ.., ఇలాంటి సమయంలో కూడా కొంత మంది అపోహల కారణంగా వ్యాక్సినేషన్ కి ముందుకి రావడం లేదు. ఈ నేపథ్యంలోనే ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో […]