రవిప్రకాష్.. ఈ పేరు గత కొన్నేళ్ల మీడియా రంగంలో ఉవ్వెత్తున ఎగిసి మళ్లీ రాలిపడింది. అయితే గతంలో చోటు చేసుకున్న కొన్ని పరిస్థితుల నేపథ్యంలో రవిప్రకాష్ ఓ ప్రముఖ మీడియా సంస్థ నుంచి పూర్తిగా బయటకు వచ్చేశాడు. ఆ తర్వాత కొంత కాలం నుంచి ఆయన అజ్ఞాతంలోనే ఉన్నాడు. కట్ చేస్తే తాజాగా కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీతో రవి ప్రకాష్ సమావేశమయ్యారు. వరంగల్ సభ తర్వాత హైదరాబాద్ వచ్చిన రాహుల్ గాంధీ తాజ్ కృష్ణ హోటల్‌లో […]