విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన పీరియాడిక్ యాక్షన్ డ్రామా ‘రణబాలి’ ట్రైలర్ లాంచ్ వేడుక హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. అయితే, ఈ ప్రతిష్టాత్మక ఈవెంట్‌కు హీరోయిన్ రష్మిక మందన్న హాజరుకాకపోవడం తీవ్ర చర్చకు, వివాదానికి దారితీసింది. పెళ్లి తర్వాత విజయ్-రష్మిక కలిసి నటిస్తున్న తొలి సినిమా కావడంతో ఈ వేడుకపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. రష్మిక రాకపోవడంతో నిరాశ చెందిన అభిమానులకు, మీడియాకు విజయ్ దేవరకొండ స్వయంగా క్షమాపణలు చెప్పారు. విజయ్ దేవరకొండ […]