పబ్లిక్ థియేటర్లలో ఈలలు వేస్తే, కొందరు సోషల్ మీడియాలో ఏడుస్తుంటారు.. మన టాలీవుడ్‌లో ఇది ఎప్పుడూ ఉండేదే! కానీ ఈ మధ్య మన రౌడీ హీరో, ‘రణబాలి’ లో సింగనమల బొబ్బిలిగా వస్తున్న విజయ్ దేవరకొండ నోరు విప్పితే చాలు, అవతలి వాళ్లకి చెమటలు పట్టాల్సిందే, అసలు నిజాలు బయటపడాల్సిందే! మొన్న ‘రణబాలి’ ట్రైలర్ ఈవెంట్‌లో మనోడు ఇచ్చిన కౌంటర్లకి, సోషల్ మీడియా ట్రోలర్స్ ఫ్యూజులు ఎగిరిపోయాయ్! ఈ ఆన్‌లైన్ నెగిటివిటీ వెనకాల పైసలు తీసుకునే పెయిడ్ […]