ఆ యువతికి అతడంటే ఎంతో ఇష్టం. ప్రాణం కన్న ఎక్కువగా ప్రేమించింది. కన్నవాళ్లను కాదన్న ప్రేమించిన ప్రియుడితోనే ఉండాలనుకుంది. కానీ, పరిస్థితులు తారుమారు కావడంతో ఈ యువతి ప్రేమకథ చివరికి ఊహించని మలుపుకు తిరిగింది. ఇటీవల వెలుగు చూసిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదంగా మారింది. ఈ లవ్ స్టోరీలో అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. పైన ఫొటోలో కనిపిస్తున్న యువతి పేరు కాకల్ల మౌనిక. వయసు 20 ఏళ్లు. యాదాద్రి భువనగిరి […]