ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ అత్యంత కీలక హెచ్చరిక జారీ చేసింది! ఇప్పటివరకు పొడిగా, ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఒక్కసారిగా యూ-టర్న్ తీసుకోబోతోంది! బంగాళాఖాతంలో ఏర్పడిన తాజా వాతావరణ మార్పులు ఇప్పుడు ఏపీపై తీవ్ర ప్రభావం చూపనుండడంతో పాటు భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. అసలు ఏయే జిల్లాలకు వర్ష సూచన ఉంది? వర్షాలతో పాటు ఈదురుగాలుల తీవ్రత ఏ స్థాయిలో ఉండనుంది? బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి కారణంగా ఏపీ వ్యాప్తంగా వాతావరణంలో గణనీయమైన […]