టీమిండియా అనగానే కోహ్లీ-రోహిత్ శర్మనే గుర్తొస్తారు. గత 10-15 ఏళ్లుగా జట్టుకు ఆడుతున్న ఈ ఇద్దరూ కూడా ఎవరికీ వారు తమ అద్భుతమైన, అసమాన బ్యాటింగ్ తో లెక్కలేనన్ని రికార్డులు సృష్టించారు. రోహిత్ శర్మ ఓపెనర్ గా వస్తే, వన్ డౌన్ లో వచ్చే కోహ్లీ.. తమ బ్యాటింగ్ తో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించేవారు. ఇప్పటికీ చూపిస్తూనే ఉన్నారు. అయితే 2019 వరల్డ్ కప్ కంటే ముందు మాత్రం వీళ్లిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంత […]