మనం రోజూ నెట్టింట్లో అనేక వీడియోలు చూస్తుంటాము. అందులో కొన్ని మనల్ని ఆకట్టుకుంటాయి. మరికొన్ని కన్నీళ్లు తెప్పిస్తాయి. ఇంకొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తుంటాయి. ఇలా సోషల్ మీడియాలో అనేక వీడియోలు వీక్షిస్తుంటాము. అయితే తాజాగా ఓ ఆరెంజ్ పండు వీడియో తెగ వైరల్ అవుతోంది. అది మిగతా ఆరెంజ్ పండ్లకు భిన్నంగా ఉండి అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన వారు దాన్ని ప్రెగ్నెంట్ ఆరెంజ్ అంటూ […]