ఫిల్మ్ డెస్క్- జనసేనాని, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వర్సెస్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యవహారం అంతకంతకు హీటెక్కుతోంది. ఇందులోకి నటుడు, రచయిత పోసాని కృష్ణమురళి ఎంటర్ అయ్యాక మరింత రసవత్తరంగా మారింది. పోసాని పవన్ కళ్యాణ్ పై ఆరోపణలు, విమర్శళు గుప్పిస్తూ.. ఓ నటిని ఇందులోకి లాగారు. పంజాబీ అమ్మాయి, నటి అంటూ పోసాని లేవనెత్తిన అంశం సంచలనంగా మారింది. తెలుగు సినీ పరిశ్రమలోని ఓ పవర్ ఫుల్ వ్యక్తి ఆ నటిని మోసం చేశాడని, […]