అప్పులు ఇస్తే శత్రువులను కొన్ని తెచ్చుకోవడమేనని కొందరు చెబుతుంటారు. అన్ని సందర్భాల్లో కాకపోయిన కొన్నిసార్లు అది వాస్తవమే. అప్పుల కారణంగా అనేక ఘోరాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా నిజామాబాద్ జిల్లాలో ఓ దారుణం చోటుచేసుకుంది
సాధారణంగా చోరీ చేసేందుకు దొంగలు పటిష్టమైన ప్రణాళికను సిద్ధం చేసుకుంటారు. అలా వారు వేసుకున్న ప్లాన్ ప్రకారమే ఇళ్లు, వ్యాపార సంస్థలు, దుకాణాల్లో చోరీ చేసి అందినకాడికి దొచుకుని అక్కడి నుంచి ఉడాయిస్తారు. అయితే చోరికి వెళ్లిన ఓ దొంగ మాత్రం అనుకోకుండా అడ్డంగా దొరికిపోయాడు. ఇంట్లో ఉన్న బంగారం అంతా సర్థేశాడు. అయితే అతడు చేసిన ఓ చిన్న పొరపాటు ఆ ఇంట్లో ఇర్కుపోయేలా చేసింది. చివరకు ఊహించని విధంగా ఇంటి యజమానికి దొంగ బుక్కయ్యాడు. […]