రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న పెద్ది సినిమాపై బిగ్ అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమా డిజిటల్ హక్కుల్ని భారీ ధరకు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ చేజిక్కించుకుంది. అటు ఆడియో, ధియేట్రికల్ హక్కుల్లో కూడా సినిమా అప్పుడే భారీ బిజినెస్ చేస్తుందని సమాచారం. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. గేమ్ ఛేంజర్ తరువాత రామ్ చరణ్ లీడ్ రోల్‌తో ఉప్పెన దర్శకుడు సానా బుచ్చిబాబు పెద్ది సినిమాతో బిజీగా ఉన్నాడు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్న ఈ […]